<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   నువ్వే కావాలయ్యా - నీ ప్రేమ చాలయ్య
   నీతో ఉండాలయ్యా - నీకై బ్రతకాలయ్యా
   నువ్వే కావాలయ్యా - యేసయ్యా
   నీ ప్రేమే చాలయ్యా - యేసయ్యా
   నీతో ఉండాలయ్యా - యేసయ్యా - నీకై బ్రతకాలయ్యా -
   యేసయ్యా యేసయ్యా .......నా బలమా	(2) // నువ్వే //

[V1]
 లోకంలో ఉన్న వాటికంటే ఉన్నతుడవు
 మనుష్యులలో మంచితనము కంటె - మహనీయుడవు(2)
 ఆకాశంలో నీవుగాక నాకెవరున్నారయా
 నీవు ఉండగా లోకం నాకు ఎందుకు మెస్సయ్యా (2) // నువ్వే //

[V2]
 ప్రకృతిలో అందచందాల కంటే - సుందరుడవు
 లోకంలో ధనధాన్యాలకంటే - ధనవంతుడవు	(2)
 ఈ లోకంలో నీవు గాక నాకెవరున్నారయా
 నీవు ఉండగా ధన ధాన్యాలు ఎందుకె మెస్సయ్యా (2)	// నువ్వే //</lyrics>
<title>నువ్వే కావాలయ్యా - నీ ప్రేమ చాలయ్య</title>
<hymn_number>170</hymn_number>
</song>